ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా చాలా మంది వాటికి బానిసలవుతున్నారు. ధూమపానం చేయడం వలన సదరు వ్యక్తి ప్రాణాలతో పాటు వారి కుటుంబలోని సభ్యుల ప్రాణాలను సైతం రిస్క్ లో పడతాయి. ధూమపానం కారణం గా అనేక కుటుంబాలు రోడ్డు పడ్డాయి. ఈ చెడు వ్యసనాల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందు మనదేశంతో పాటు అనేక దేశాలు చాలా ప్రయత్నలు చేస్తుంటాయి. ఈక్రమంలో పొగతాగడం మానేస్తే రూ.40 వేలు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది ఓ […]