నూరేళ్లు హాయిగా జీవించు అని పెద్దలు దీవిస్తూ ఉంటారు. కానీ.., ఈరోజుల్లో 60 ఏళ్ళు బతికితే చాలు.. మిగతాది అంతా బోనస్. అయితే.., ఇప్పుడు ఓ బామ్మ.. ఏకంగా 111వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐదు తరాల వారసుల సమక్షంలో కేక్ కట్ చేసి.., బోసి నోటి నవ్వులు చిందించిన ఆ మృత్యుంజయురాలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: దారుణం.. పొట్టేలుకు బదులుగా మనిషి తల నరికేశాడు..! […]