ప్రజలకు రక్షణగా ఉంటూ, సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలపాలను అరికట్టడటంలో పోలీసులు కీలక పాత్ర వహిస్తారు. అందుకే పోలీస్ వ్యవస్థ అంటే ప్రజలకు అపారమైన గౌరవం ఉంటుంది. ప్రజల ప్రాణాలను రక్షించే క్రమంలో ఎందరో పోలీసులు అమరులైనారు. ఇలా నిత్యం ప్రజలక కోసం రేయింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ పోలీస్ వ్యవస్థకు కొందరు అపకీర్తి తెచ్చిపెడుతున్నారు. కొందరు పోలీసులు ప్రజలను లంచాలతో వేధించడం, ఆడవారిని లైంగికగా వేధింపులకు గురిచేసిన ఘటనలు అక్కడక్కడ చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ […]