కత్తి మహేశ్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో అందరూ ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరచుకున్నప్పటికీ ఆయన తల, ముక్కు,కంటికి తీవ్ర గాయాలయ్యాయి. నెల్లూరు వైద్యుల సూచన మేరకు ఆయన్ని చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కత్తిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.., కత్తి మహేశ్ ఎడమ కంటి […]