సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు నటీనటులు చెబుతుంటారు ఆ పాత్ర నచ్చకపోయినా సినిమా చేశానని, స్టోరీ నచ్చకపోయినా దర్శకుడి కోసం చేశాను, లేదా హీరో కోసం చేశానంటూ చెప్పడం వింటూ ఉంటాం. తాజాగా స్టార్ యాక్టర్ సత్యరాజ్ ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో తన క్యారెక్టర్ నచ్చకపోయినా సినిమా చేశానని చెప్పి షాకిచ్చాడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సత్యరాజ్.. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. […]