తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా తన సత్తా చాటారు. ఆయన నట వారసులుగా మంచు విష్ణు, మనోజ్ లతో పాటు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మంచు లక్ష్మి వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా తన యాంకరింగ్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఆ మధ్య మంచు లక్ష్మి హూస్ట్ గా చెఫ్ మంత్ర అనే షో ఒకటి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ […]