ఆక్స్‌ఫర్డ్ – ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో పుణెలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన ‘కోవిషీల్డ్’ అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేసింది. భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో టీకాల కోసం తనపై ఒత్తిడి పెరిగిందని వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి దేశానికి తొలి టీకాను అందించిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత అదర్ పూనావాలా ప్రకటించడం విశేషం. దేశంలో పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి టీకా కోసం […]