ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలించకపోవడం.. ఇలా కారణం ఏదైన విమానాలు, హెలికాఫర్ట్ లు కూలిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని ప్రమాదాల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. ఇటీవలే నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా రాజస్థాన్ లో మరో ఘోర ప్రమాదం […]