చార్మింగ్ బ్యూటీ ఛార్మీ కౌర్ కి తెలుగునాట పరిచయం అవసరం లేదు. “నీతోడు కావాలి” అనే సినిమాతో 14 ఏళ్ళ వయసులోనే ఛార్మీ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత కాలంలో తన లేలేత అందాలను ఆరబోసి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఎదిగింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలందరి సరసన ఆడి పాడింది ఈ ముంబాయి బ్యూటీ. అయితే.., ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలకి దూరంగా ఉంటుంది ఛార్మీ. కాగా.., ఇప్పుడు ఈ చార్మింగ్ […]