సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ఎన్నో ఆశలతో బాలీవుడ్ లో అడుగుపెట్టి హీరోగా నిలదొక్కుకున్నాడు. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకునే సమయానికి 2020 కరోనా సమయంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సుశాంత్ సింగ్ ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఇంకా తేలలేదు. ఆత్మహత్యగా కేసును క్లోజ్ చేసే సమయంలో సీబీఐ కేసును టేకోవర్ చేసుకుంది. ఆ తర్వాత మాదకద్రవ్యాల పాత్ర కూడా ఉందని తెలుసుకుని ఎన్సీబీ కూడా విచారణ ప్రారంభించింది. అయితే తాజాగా సుశాంత్ సింగ్ మృతి […]