ఈ మధ్యకాలంలో చాలామంది కొత్త కొత్త మొబైల్స్ ను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే యాపిల్ ఐఫోన్ కొనాలంటే వినియోగదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే, దానితోపాటు ఛార్జర్ కచ్చితంగా ఇస్తారు. గతంలో అయితే ఇయర్ ఫోన్స్ కూడా మొబైల్ తో పాటే లభించేవి. తర్వాతి కాలంలో ఐఫోన్ మొబైల్ బాక్స్ నుంచి ఇయర్ ఫోన్స్ మాయమయ్యాయి. ఇలాంటి సమయంలో ఛార్జర్ కూడా ఇవ్వడంలేదని ప్రకటించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా సదరు […]