ఫైవ్ స్టార్ హోటల్స్ లో భోజనం చేయాలని ప్రతి సామాన్యూడు అనుకుంటారు. దీనికి తోడు వాటిల్లో భోజనం చేయాలంటే అందంగా ముస్తాబు కావాలి. హుందాగా నడుచుకోవాలి. కాస్ట్లీ హోటల్ కాబట్టి బిల్లును కార్డుల్లో చెల్లించాలి. కానీ ఓ యువకుడు వినూత్నంగా బిల్లు చెల్లించి సదరు హోటల్ అవాక్కైయేలా చేశాడు.
పాస్ వర్డ్ లేని ప్రపంచాన్ని ఊహించండి. హమ్మో అనడం ఖాయం.బ్యాంక్ లావాదేవీలూ, వ్యాపారాలు ఇలా డబ్బుతో ఏ పని చేయాలన్నా ఫోన్… ఇంటర్నెట్ ఇలాంటి వాటికి పాస్ వర్డ్ కంపల్సరీ. మరి అంత ఇంపార్టెంట్ పాస్ వర్డ్ ని కామన్ గా పెట్టుకుంటే? ఆషామాషీ ఆల్ఫాబెట్స్ తో క్రియేట్ చేస్తే కొంప కొల్లేరవుతుంది. బ్యాలన్స్ నిల్లవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ లైఫ్‌లో రకరకాల ఆన్‌లైన్ అకౌంట్లు వాడాల్సి వస్తోంది. అయితే చాలామంది తమ ఆన్‌లైన్ అకౌంట్లన్నింటికీ ఒకే […]