ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే ఎమోషన్, అసహనానికి గురి కావడం జరుగుతుంది. ఈ క్షణంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పపడుతున్నారు.