ఇద్దరూ ప్రేమించుకుంటారు.. కానీ అనుకోని కారణాల వల్ల.. ఆ మహిళకు మరో వ్యక్తితో వివాహం అవుతుంది. అతడికేమో కట్టుకున్న భార్య అంటే ప్రాణం.. ఆమె ఏమో.. ప్రియుడిని మర్చిపోలేక.. ఇటు భర్తకు దగ్గర కాలేక.. ఇబ్బంది పడుతుంది. సినిమాలో అయితే.. సామాజిక కట్టుబాట్లకు అనుగుణంగా.. భార్య వివాహ బంధంలోని గొప్పతనాన్ని అర్థం చేసుకుని.. భర్తే కావాలనుకుంటుంది. అలా సినిమాలో ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ముగుస్తుంది. కానీ ఇలాంటి స్టోరీ వాస్తవంగా చోటు చేసుకుంటే.. అప్పుడు ఎలాంటి […]
ఇప్పటి వరకు మనం బైక్ స్టంట్స్ మాత్రమే చూశాం. అప్పుడప్పుడు యువకులు రోడ్డుపై బైక్ తో సరదాగా స్టంట్స్ చేస్తుండటం మన కంట పడుతూనే ఉంటుంది. ఐతే ఇలా స్టంట్స్ చేయడం ప్రమాదకరం. రోడ్డుపై స్టంట్స్ చేయడం ప్రమాదకరమని, నేరమని పోలీసులు సైతం చెబుతుంటారు. బైక్ స్టంట్సే ప్రమాదకరమంటే.. ఇక ఆటోలతో స్టంట్స్ అంటే అంతకు మించిన ప్రమాదం కదా? […]
ఈ మధ్య కాలంలో యువతులు, మహిళలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. వావి వరసలు మరిచి ఏకంగా సొంత తండ్రులు కూడా కూతుళ్లపై లైంగికంగా వేధిస్తున్నఘటనలు చాలానే చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ వార్తకు విరుద్దంగా ఓ వివాహిత 8 ఏళ్ల బాలుడిపై లైంగికంగా వేధించిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున కలకలం రేపుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తి పరిధిలోని బార్కస్ లో 2017 నంచి మంజుల అనే మహిళ ఓ పాఠశాలలో ఆయాగా […]