కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. అయితే ‘మీటూ’ ఉద్యమం తర్వాత సినీ పరిశ్రమలో తమకు ఎదురైన లైంగిక వేధింపులపై చాలామంది నోరు విప్పారు. స్టార్ హీరోయిన్ల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల వరకు ధైర్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి చంద్రలేఖలో నటించిన ఇషా కొప్పికర్ కూడా క్యాస్టింగ్ […]