తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్ జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతున్నాయి. తనకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని మలేషియాకు చెందిన తమిళ నటి చాందిని కోరారు. చాందిని స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అన్నాడీఎంకేకు చెందిన మాజీమంత్రి మణికంఠన్ పెళ్లి […]