ప్రేమ పేరుతో యువతులు నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా అమ్మాయిలపై వేధింపులు మాత్రం ఆగటం లేదు. ఇంట్లో వారికి చెప్పుకోలేక, తమలో తమలో తామే మానసికంగా కుంగిపోతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుని నిండు నూరేళ్ల జీవితాన్ని ముగిస్తున్నారు. తాజాగా మరో 24 గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన అమ్మాయి.. ప్రేమ పేరుతే యువకుడి వేధింపులు తట్టుకోలేక పాడే ఎక్కింది. ఈఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. తెలంగాణలోని నారాయణపేట […]