బెంగళూరు- దేశంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట అమాయకులైన అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెచ్చినా అమ్మాయిలపై లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన బాలికపై అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. అది రద్దీగా ఉన్న సంఘమిత్ర స్పెషల్ ఎక్స్‌ప్రెస్. బెంగళూరు నుంచి పాట్నావెళ్తోంది. రోటీన్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ సిబ్బంది ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న15 ఏళ్ల బాలిక భయంభయంగా […]