విపత్కర పరిస్థితుల్లో సాయం చేయడానికి ఎంతో మంది మంచి మనస్సుతో ముందుకు వస్తుంటారు. కరోనా సమయంలో కూడా చాలా మంది ప్రముఖులు పేదవారికి సాయం చేసి ఆదుకున్నారు. సినీ ప్రముఖులు సైతం కరోనా కాలంలో పేదవారికి ఎంతో సాయం చేశారు. అలానే ఇతర విపత్కర సమయాల్లో కూడ విరాళాలు, ఇతర సామాగ్రి అందిస్తూ.. తమ మంచి హృదయాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వ్యక్తులు నటుడు ఉత్తేజ్ ఒకరు. తన భార్యతో కలసి కరోనా సమయం ఎంతో మందికి భోజనాలు […]