తమిళ హీరో విశాల్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై విశాల్ నిర్మించిన ‘చక్ర’ అనే సినిమాకు సంబంధించిన వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ సినిమా దర్శకుడు ఈ కథను తొలుత తమకు చెప్పాడని, ఆ కథ నచ్చి సినిమా తీసేందుకు తాము సిద్ధపడ్డామని అయితే, ఆ తర్వాత దాన్ని విశాల్ సొంతంగా తీశాడని లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టుకెక్కింది. అయితే ఈ కేసును కోర్టు కొట్టివేసింది. అంతేకాదు లైకా ప్రొడక్షన్స్ కు రూ. 5 […]