సినిమాలో ఆటా, పాటా హీరోయిన్లకు కామన్. అయితే సినిమాలో వేరే ఆట (స్పోర్ట్స్) ఆడాల్సి వస్తే! సినిమా ఆటే కదా అని తేలికగా తీసుకోవట్లేరు. కెమెరా ముందే అయినా.. తగ్గేదే లే! అని నిరూపిస్తున్నారు. క్రికెట్ లో కోహ్లీ ఎంత గొప్ప క్రికెటరో అందరకి తెలుసు. అంత గొప్ప ఆటగాడి భార్య అయిన అనుష్క శర్మ క్రికెటర్ గా నటిస్తూ.. మెప్పించాలంటే మాములు విషయం కాదు. విరుష్క జంటను ఆదరించే అభిమానుల సంఖ్య బోలెడు. వారందరిని మెప్పించేటట్లుగానే […]