ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మన పురణాలు, హైందవ సంస్కృతి.. వంటి వాటి గురించి ఎంతో సింపుల్‌గా.. సామాన్యులకు కూడా అర్థం అయ్యే రీతిలో వివరిస్తూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో చాగంటి కోటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమయ్యింది. అది ఏంటంటే.. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి […]