న్యూ ఢిల్లీ- కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు శుక్రవారం కేంద్ర మంత్రి మండలితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం అనంతరం ప్రధాని కేంద్ర మంత్రులతో సమావేశం కావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం నేరుగా కాకుండా వర్చువల్ విధానం ద్వారా జరిగినట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి. మే 1 నుంచి దేశవ్యాప్తంగా మెగా వ్యాక్సీనేషన్ డ్రైవ్ చేపట్టబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ […]