దేశంలో ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదవి నిరుద్యోగులుగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. మంచి ఉద్యోగం వస్తుందని జీవితాంతం ఎదురు చూసేవాళ్లు కూడా ఉన్నారు. మరికొంత మంది ఉద్యోగం పై ఆశలు వదులుకొని చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తు జీవిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదన ఉన్నాకూడా కొంత మంది లంచాలకు కక్కుర్తి పడుతూ అడ్డగోలుగా సంపాదిస్తుంటారు. ఐటీ అధికారులు దాడి చేసినపుడు కళ్లు చెదిరేలా సంపాదన చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ రిటైర్డ్ రైల్వే […]