న్యూ ఢిల్లీ- నోట్ల రద్దు నుంచి మొదలు మొన్నటి కశ్మీర్ అంశం వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు ఇక మోదీ పని అయిపోయింది అన్నారు చాలా మంది. కానీ తిరిగి రెండోసారి 2019లో మోదీకే పట్టం కట్టారు ప్రజలు. రెండో సారి అధికారంలోకి వచ్చాక కూడా ప్రధాని మోదీ ఆర్ధిక పరమైన అంశాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. […]