నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే మాస్ సినిమాలే గుర్తొస్తాయి. ఆయన కూడా అలాంటి సినిమాలే చేస్తుంటారు. ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తుంటారు. 2021 డిసెంబరులో ‘అఖండ’గా వచ్చి బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య.. దాదాపు ఏడాది తర్వాత ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నారు. జనవరి 12న వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎలాంటి రచ్చ చేయాలా అని ఆల్రెడీ ఫ్యాన్స్ ప్లాన్స్ వేసేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో సినిమా సెన్సార్ రివ్యూ.. ఆ ఎక్స్ […]