ఒకే కులానికి చెందిన వాళ్లు. ప్రేమించుకున్నారు.కలిసిబతుకుదామనుకున్నారు వారిద్దరూ మేజర్లు.పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. ఎంత చెప్పినా వారు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రేమజంట తీవ్ర మనస్తాపం చెందింది. ఇక తామిద్దరినీ కలిసి బతకనివ్వరని నిర్ణయానికి వచ్చారు. విడిపోయి బతకలేం అనుకున్నారు. దీంతో వారు కలిసి చనిపోదామనుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోయాక వారి మృతదేహాలకు పెళ్లి చేశారు బంధువులు. నేహా, ఆమె కుటుంబం కొద్ది నెలలుగా తన […]