బాలీవుడ్లో హనీట్రాప్ వ్యవహారం రోజు రోజుకు సంచనలంగా మారుతోంది. అందమైన సెలబ్రెటీలు, అమ్మాయిలకు వలేసి నగ్నవీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తొందీ నయా సెక్స్టార్షన్ గ్యాంగ్. ఒకరా, ఇద్దరా..ఏకంగా 100 సెలబ్రెటీల న్యూడ్ ఫోటోస్, వీడియోలతో బ్లాక్మెయిల్కు దిగుతోందీ ఈ ముఠా. ఇక సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీలైన లేక అందమైన అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వస్ట్ పెట్టడం మొదలు పెడతారు. ఆ పై మెల్లగా మాట మాట కలిపి ఆ తర్వాత వీడియో కాల్, న్యూడ్ ఫోటోస్ […]