ఈ మధ్య కాలంలో హాస్టల్స్ లో ఉండే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. కారణం ఏదైనా గానీ బంగారం లాంటి తల్లిదండ్రులను వదిలేసి మధ్యలోనే వెళ్లిపోతున్నారు. అయితే ఈ సమస్యకు అధికారులు ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. అదేంటంటే?
Ceiling Fan: పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినిపై సీలింగ్ ఫ్యాన్ ఊడి పడింది. దీంతో విద్యార్థిని కంటికి గాయమైంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన స్పందన అనే విద్యార్థిని లెక్కల పరీక్ష రాయటానికి విజ్ఞాన్ పాఠశాలకు వెళ్లింది. పరీక్ష హాలులో కూర్చుని పరీక్ష రాస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడి, స్పందనపై పడింది. దీంతో బాలిక కంటి కింది భాగంలో గాయమై […]