తెలంగాణలో లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా హైదరాబాద్‌లో పలుప్రాంతాల్లో ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా దీనిపై సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్వయంగా డీజీపీ లాక్ డౌన్ పరిశీలిస్తున్నారు. రోడ్డేక్కితే చాలు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించని వారికి కేసులతో పోలీసులు వణుకు పుట్టిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి […]