మెగాస్టార్ చిరంజీవి… తెలుగు సినీ పరిశ్రమలో ఈ మాటకి పరిచయం అవసరం లేదు. వందల సినిమాలు. వేల కొద్దీ అభిమాన సంఘాలు, లక్షల కొద్దీ అభిమానులు. కోట్ల కొద్దీ కలెక్షన్ లు. ఓ హీరో స్థానాన్ని, స్థాయిని లెక్క కట్టాలంటే మాములుగా ఇవన్నీ సరిపోతాయి. కానీ.., చిరంజీవి అంటే ఇవి మాత్రమే కాదు. మెగాస్టార్ అంటే ఓ మంచు కొండ. ఆయన వ్యక్తిత్వం ఓ శిఖరం. అభిమానుల చేత కటౌట్స్ పెట్టించుకుని మురిసిపోయే హీరోల నడుమ.., వారి […]