సాధారణంగా స్మార్ట్ ఫోన్ పై ఏదైన వస్తువు బలంగా తగిలితే అది పనిచేయదు. అదే స్మార్ట్ ఫోన్ కి బుల్లెట్ తగిలితే తునాతునకలు అవుతుంది. కానీ మార్కెట్లోకి కొత్తగా రిలీజైన ఓ కొత్త మోడల్ ఫోన్లు మాత్రం బుల్లెట్ తీవ్రతను తట్టుకుని చక్కగా పని చేస్తాయి. వీటిని ఇటలీకి చెందిన లగ్జరీ బ్రాండ్ కంపెనీ “కేవియర్” స్టీల్త్ ఐఫోన్ పేరుతో మార్కెట్లోకి రిలీజ్ చేస్తోంది. గతేడాది ఐఫోన్ 12లో లగ్జరీ మోడల్‌ను తీసుకొచ్చిన కేవియర్.. ఇప్పుడు దానికి […]