Meena Husband: కొద్దికాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సినీతారలు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా, తాజాగా నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారి కారణంగా చాలామంది సినీ ప్రముఖులు దూరమైన సంగతి తెలిసిందే. అయితే.. మీనా భర్త కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తుంది. ఆరోగ్య పరిస్థితి సరిలేక కొంతకాలంగా విద్యాసాగర్ చెన్నైలోనే ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. […]