గత కొంత కాలంగా దేశంలో మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు మాత్రం మారడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ర్టలతోని పూణేలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దర్శకుడు తననను బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదేండ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడని ఓ జూనియర్ నటిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. […]