ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు టెక్నాలజీని వాడుకుంటున్నారు. దేశంలోని దాదాపు అన్ని వ్యవస్థలు టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నాయి. పోలీసు వ్యవస్థ, ఆరోగ్య శాఖలు సాంకేతక రంగాన్ని ఉపయోగించుకుంటున్నాయి. తాజాగా భారత న్యాయవ్యవస్థ సైతం టైక్నాలజీని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. న్యాయవ్యవస్థ చరిత్రలోనే తొలిసారి.. ఓ హైకోర్టు జడ్జీ వాట్సాప్ ద్వారా కేసు విచారణ చేపట్టారు. ఇదే వింతగా ఉంటే.. ఆ విచారణ కూడా ఆదివారం నాడు చెపట్టాడు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ […]