ప్రపంచంలోని విభిన్న ప్రాంతాల్లో విభిన్న సంప్రదాయాలు ఉంటాయి. వీటిని ఆయా ప్రాంతంలోని పూర్వీకులు ప్రారంభిస్తే ఆ తర్వాతి తరం వారు కొనసాగిస్తుంటారు. అయితే కొన్ని సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలాంటి విషయాల గురించి విన్నప్పుడు మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తాజాగా అలాంటి వింత ఆచారం ఒకటి న్యూజిలాండ్ లోని ఓ ప్రాంతంలో ఉంది. ఆ ఆచారం ఏంటంటే.. ఆ ప్రాంతానికి వెళ్లిన ఆడవాళ్లు.. తమ వేసుకున్న ‘బ్రా’ లను అక్కడే ఉన్న 40 మీటర్ల […]