చిత్రపరిశ్రమలో వందల సినిమాలు చేసిన నటీనటులు వయసు పైబడ్డాక సినిమాలకు దూరమవుతుంటారు. సరే సినిమాలంటే చేయట్లేదు. కనీసం ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా? అనేది అసలు పాయింట్. ఇటీవల కాలంలో సీనియర్స్ నటీనటులంతా ఒక్కొక్కరుగా అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరోని చూసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. హీరోగా వందల సినిమాలు చేసిన ఆయన్ని.. ఒక్కసారిగా వీల్ చైర్ లో చూసేసరికి దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో […]