యూఏఈ వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తో జరగాల్సిన మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను.. రద్దు చేసుకున్నట్లు తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘన్ లో మహిళలు, పిల్లల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న క్రమంలో తాము ఈ నిర్ణయానికి వచ్చినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఈ నిర్ణయం క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇక ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై స్పందించాడు ఆఫ్ఘనిస్తాన్ టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్. […]