ఇంజినీరింగ్ విద్యార్థి అయిన అకీల్ జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీలు వేగంగా చేయాలనే విషయం తెలిసిందే. బైక్ లేదా స్కూటీలపై డెలివరీ చేసే ఏజెంట్లను చూసే ఉంటాం. అయితే బైక్ కొనేంత డబ్బులు లేకపోవడంతో అకీల్ సైకిల్ మీద డెలివరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా కింగ్ కోఠిలో ఉండే రాబిన్ ముఖేశ్ చాయ్‌ను ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్‌ను అందుకున్న అకీల్ సైకిల్ మీద 20 నిమిషాల్లో 9 కిలో […]