ప్రస్తుతం షారుఖ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో.. 'జవాన్' సినిమాలో నటిస్తున్నాడు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లతో పాటుగా కామియో రోల్స్ లో మెరవనున్నారు దీపికా పదుకెణె, దళపతి విజయ్. మరో స్టార్ హీరో కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ మాస్ సినిమాలు తీసే దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. కెరీర్ ప్రారంభం నుండి మాస్ క్లాస్ కంటెంట్ ఎంచుకున్నా, మాస్ అంశాలు జోడించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో తీసిన మూడు సినిమాలు.. సింహా, లెజెండ్, అఖండ ఒకదాన్ని మించి మరోటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. అయితే.. ప్రస్తుతం డైరెక్టర్ బోయపాటి.. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి […]