మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ చిన్నారులకు సైతం వ్యాక్సిన్ అందుబాటులో వస్తోంది. సూది లేకుండా ఇంట్రాడెర్మల్ ప్లాస్మిడ్ డీఎన్‌రే వ్యాక్సిన్ కావడంతో యాంటీబాడీలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువేనని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. 12 ఏళ్లు పైబడినవారిపై కూడా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడంతో చిన్నారులకు సైతం అందుబాటులో వచ్చిన తొలి వ్యాక్సిన్‌గా నిలిచింది. మిగతా వాటికి భిన్నంగా మూడు డోసుల ఈ టీకాను 12 ఏళ్లు దాటిన చిన్నారులకు ఇవ్వవచ్చు. ఈ […]