దేశంలో ఇప్పుడు ఎవరిని కదిపినా కరోనా కష్టాలే వినిపిస్తున్నాయి. అయిన వారిని కోల్పోతూ, ఆస్తులు అన్నీ అమ్మేసినా సరైన ట్రీట్మెంట్ దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ఇక రక్త సంబంధీకులు, ప్రాణ స్నేహితులు కూడా రోగిని దగ్గరికి తీసుకుని ఓదార్చలేని పరిస్థితి. కానీ.., ఇలాంటి స్థితిలో డాక్టర్స్ మాత్రం ప్రత్యక్ష దేవుళ్ళు అయ్యారు. ఉన్న అరాకొర వైద్య సదుపాయాలతోనే కొంతమంది ప్రజలనైనా బతికిస్తున్నారు. కానీ.., ఇలాంటి డాక్టర్స్ ని కూడా ఆర్ధికంగా దోచుకోవాలని చూస్తున్నారు కొంత మంది క్యాబ్ […]