60 ఏళ్ల ఇంటి పెద్ద దిక్కు మరణించాడనే వార్త కొడుకులతో పాటు బంధువులనందరినీ కన్నీరు పెట్టించింది. ఊరంత వచ్చారు.. శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక చివరికి ఎలాగో అంత్యక్రియలు చేయాలి కాబట్టి దానిని కూడా కానిచ్చారు. ఇక 24 గంటలు గడిచింది. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామనే బాధతో అంతా ఇంటిముందు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అటు నుంచి వస్తున్న వ్యక్తిని చూసి ఏడుస్తున్నవాళ్లంత ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఏం జరుగుతుందని చూసేలోపే కొన్ని నమ్మలేని అద్భుతాలు […]