గత కొన్ని రోజులుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ పై రష్యా సైన్యం బాంబులతో విరుచుకపడుతోంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులతో సహా అందరూ బంకర్లలో తలదాచుకుంటున్నారు. అందరూ బంకర్లలోకి వెళ్లాళి అంటూ అధికారులు చేసే హెచ్చరికలు వంటి వార్తలు మనం గత కొన్ని రోజులుగా వింటున్నాం. చివరికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా బంకర్ లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఇలా యుద్ధ సమయంలో అందరి నోట వినిపిస్తున్న […]