ప్రపంచ వ్యాప్తంగా రెండేళ్లుగా కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తుంది. లక్షల్లో కేసులు.. మరణాలు సంబవించాయి. కరోనా ఎంతోమంది కుటుంబాల్లో విషాదం నింపింది . ప్రజలు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గుతున్న సమయంలో కొత్తగా డేల్టా వేరియంట్ వచ్చి అతలాకుతలం చేసింది. ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ తో ప్రజల్లో భయం మొదలైంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే సెకండ్ వేవ్ తర్వాత భారత్ లో కరోనా కేసులు […]
మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్ వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం వైరస్ […]