ఎవరైనా బాగా ఫేమస్ అయితే వెంటనే ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని గూగుల్ చేసేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఏ క్రైమ్ లోనో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి గురించి తీవ్రంగా సెర్చ్ చేసేస్తుంటారు. ప్రస్తుతం సాయి శ్రీయ భర్త అశోక్ కూడా తన భార్య ద్వారా పాపులర్ అయ్యారు. అయితే అతన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో సోషల్ మీడియా కళ్లన్నీ అశోక్ మీదనే పడ్డాయి. అసలు ఎవరీ అశోక్? […]