Buldhana: తప్పు చేశారు అని అనిపిస్తే చాలు జనం చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆ తప్పు చేసిన వారిని దారుణంగా శిక్షిస్తున్నారు. కొన్ని సార్లు తప్పు చేసిన వ్యక్తి ప్రాణాలను సైతం తీసిన ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే, అవతలి వ్యక్తి తప్పు చేశాడా? లేదా? అన్న విషయం తెలుసుకోకుండా జనం తలా ఓ చెయ్యి వేసి శిక్షించటం సరదాగా మారిపోయింది. తాజాగా, పిల్లల్ని కిడ్నాప్ చేయటానికి వచ్చిందని భావిస్తూ.. ఓ ట్రాన్స్‌జెండర్‌పై తమ జులుం […]