నేటి రాజకీయ నాయకుల్లో కొందరు ఒక్క సారి గెలిస్తే.. తిరిగి ఐదేళ్ల వరకు నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడరు. ఇక తమ సమస్యలను సదరు నాయకుడికి చెప్పుకుందానికి వెళితే.. మెడలు పట్టి సెక్యూరిటీతో గెంటించిన సంఘటనలు కూడా మనం గతంలో చూశాం. అయితే అందరు నాయకులు ఒక్కలా ఉండరు అని కొంత మంది అరుదైన నాయకులు చేసే పనులను చూస్తే తెలుస్తుంది. తాజాగా ఓ పిల్లాడు నిండు సభలో MLA కి ధైర్యంగా తన […]