సికింద్రాబాద్ దక్కన్ మాల్ లో జరిగిన భారీ అగ్నిప్రమాదం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే మంటల్లో భవనం పూర్తిగా కాలిపోవడంతో దానిని కూల్చివేయాలంటూ అధికారులు, నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కూల్చివేత పనులకు ప్రభుత్వం టెండర్ పిలిచింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ కూల్చివేత పనులను కూడా ప్రారంభించారు. అయితే ఈ కూల్చివేత పనులకు ముందు కాసేపు హైడ్రామా నడిచింది. మొదట ఓ […]
ఇంటర్నేషనల్ డెస్క్- ప్రపంచంలో అత్యధిక జనాబా కలిగిన చైనా దేశం పాలనా అంశాల్లో చాలా కఠినంగా ఉంటుంది. మన దేశంలో మాదిర అక్కడ పైరులకు స్వేఛ్చ ఉండదు. ప్రధానంగా ప్రభుత్వాకిని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి మూడినట్లే. చైనా సర్కారు అలాంటి వారిని ఎంతమాత్రం ఉపేక్షించదు. ప్రపంచ ఆన్ లైన్ వ్యాపార దిగ్గడం అలీబాబు విషయంలో చైనా సర్కార్ ఏంచేసిందో అందరికి తెలిసిందే. చైనా ఏవిషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఎవ్వరు ఎదురు చెప్పడానికి వీల్లేదు. […]