ఒత్తిడి నుంచి సేదతీరడానికి, శారీరక వ్యాయామం కోసం ఈత అనేది ఒక చక్కటి సాధనం. వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలనుంచి పెద్దల దాక స్విమ్మింగ్ పూల్ కి వెళ్లి సేదతీరుతారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్స్ నగరాల్లో ప్రభుత్వ ఆధ్వార్యంలో మునిసిపాలిటీలు ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేస్తాయి. మరికొన్ని స్విమ్మింగ్ పూల్స్ ప్రైవేట్ వ్యక్తులు నిర్మించుకుంటారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చాలా వ్యయంతో కూడుకున్నది. ఈ క్రమంలో ఓ వ్యక్తి నిర్మించిన స్విమ్మింగ్ పూల్ గేదెల మంద పాలైన ఘటన వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ లో అక్రమ మద్యం అమ్మకంగానీ, తాగడం గానీ, రవాణా చేయడంగానీ నిషేదం. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి […]